Telugu Movie Video Songs | Bombay Priyudu Movie Songs | Balamurali Krishna

Movie:Subha Sankalpam (1995) Singers:S.P.Balasubrahmanyam, K.S.Chitra, S P Sailaja Seethamma Andaalu Bit Song https://www.youtube.com/watch?v=UaXqQp0I6GY Lyrics: సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు ఏకమైన చోట వేదమంత్రాలు ఏకమైన చోట వేదమంత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి సిరులున్న ఆచేయి శ్రీవారి చేయి ఆ ఆ ఆ… ఆ ఆ ఆ… హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి ఒంపులెన్నో పోయి రంపమేయంగా సినుకు సినుకు గారాలే సిత్రవర్ణాలు సొంపులన్నీ గుండె గంపకెత్తంగ సిగ్గులలోనే పుట్టేనమ్మా సిలక తాపాలు తళుకులై రాలేను తరుణి అందాలు తళుకులై రాలేను తరుణి అందాలు ఉల్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో మొవ్వాకు చీర పెడత మొగిలిరేకులు పెడత నన్నే పెళ్లాడతావా కన్నె సిలక అరె... మొవ్వాకు చీర పెడత మొగిలిరేకులు పెడత నన్నే పెళ్లాడతావా కన్నె సిలక అబ్బో ఆశ… శృంగార పెళ్లికొడకా ఇది బంగారు వన్నె సిలక శృంగార పెళ్లికొడక బంగారు వన్నె సిలక మొవ్వాకులిస్తే రాదు మోజుపడక మొవ్వాకులిస్తే రాదు మోజుపడక తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో ఓయ్ రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక రాయంటి చిన్నవోడా… మా రాయుడోరి చిన్నవోడా… మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా మనువాడతాను గాని మాను అలక తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో