Bigg Boss2 | Latest Public Talk | Tejaswi Fans Fire | Koushal Army Fans |

BABU GOGINENI LOOSE TALK | BABU GOGINENI TARGET KAUSHAL | BABU REPLACE TEJASWI | SHOCKING COMMENTS | NEWS BOWL | BABU GIGINENI LOOSE TALK ABOUT KAUSHAL, BABU GOGINENI SHOCKING COMMENTS, BABU GOGINENI REPLACE ON TEJASWI, BABU GOGINENI ELIMINATION, BABU GOGINENI SHOCKING COMMENTS ABOUT KAUSHAL, BABU GOGINENI SHOCKING COMMENTS ABOUT RAJAMOULI, BABU GOGINENI BIGG BOSS , BABU GOGINENI ON KAUSHAL, BABU GOGINENI ON RAJAMOULI, ACTRESS POOJA LIFESTYLE, SRINIVASA KALYANAM SONGS, SRINIVASA KALYANAM TRAILOR. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న‌వాళ్ల‌కు తెలియ‌క‌పోయినా.. బాబూ గోగినేని దేవుళ్ల‌కు సంబంధించి చేసే ప్ర‌క‌ట‌న‌ల‌పై బ‌య‌ట ఎంత ర‌చ్చ జ‌రుగుతోందో అంద‌రికీ తెలిసిందే. ఈరోజో.. రేపో బాబూ గోగినేనిని అరెస్ట్ చేసేందుకు సైతం పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ విష‌యం బాబూ గోగినేనికి తెలియ‌క‌.. బిగ్‌బాస్ హౌస్‌లో తెగ రెచ్చిపోయి.. చిల్ల‌ర విష‌యాల‌కు ఈ అప‌ర మేథావి గొడ‌వ‌లు ప‌డుతున్నాడు. అయితే.. బాబూ గోగినేని విష‌యంలో బ‌య‌ట ప్ర‌పంచంలో దేవుళ్లను కామెంట్ చేసినందుకు జ‌రుగుతున్న వివాదం... బిగ్‌బాస్‌లోనూ కాక‌తాళీయంగా తాజాగా జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. బాబూ గోగినేని త‌న‌కు దేవుళ్ల‌పై న‌మ్మ‌కం లేదంటూ.. టాలీవుడ్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గురించి బిగ్‌బాస్ హౌస్‌లోని తోటి కంటెస్టెంట్‌ల వ‌ద్ద ఓ విష‌యంలో అవ‌హేళ‌న‌గా మాట్లాడారు. దీనిపై కౌశ‌ల్ బాబూ గోగినేనికి చెంప చెల్లుమ‌నేలా తాజాగా జ‌రిగిన ఎపిసోడ్‌లో వార్నింగ్ ఇచ్చాడు. టాలీవుడ్‌కే దేవుడులాంటి రాజ‌మౌళి విష‌యంలో టంగ్ స్లిప్ అయితే చూస్తూ ఊరుకునేది లేదంటూ బాబూ గోగినేనికి గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. కౌశ‌ల్ ఇచ్చిన వార్నింగ్ ఇదీ.. బాబూ గారూ.. మీకు దేవుళ్లపై న‌మ్మ‌కం లేక‌పోవ‌చ్చు. కానీ.. మాకు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో దేవుడు రాజ‌మౌళి. సంగీతానికి దేవుడు కీర‌వాణి. కానీ.. మీరు వాళ్ల‌ను బిగ్‌బాస్ హౌస్‌లో క్రిటిసైజ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. అది చాలా త‌ప్పు. రాజ‌మౌళిగారు నాస్తికుడ‌య్యుండి.. మంత్రాల‌యానికి వెళ్లాడ‌ని బిగ్‌బాస్ హౌస్‌లో మీరు తీవ్ర ప‌ద‌జాలంతో కామెంట్లు చేశారు. అది అత‌ని ఇష్టం ఎక్క‌డికైనా వెళ్తారు. దాన్ని క్రిటిసైజ్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. ద‌య‌చేసి మీరు బిగ్‌బాస్ హౌస్‌లో ఇలాంటి విమ‌ర్శ‌లు చేయొద్దు. ఎందుకంటే.. మా తెలుగు సినిమాను.. ప్ర‌పంచ సినిమా స్థాయికి తీసుకెళ్లిన మ‌హానుభావుడు రాజ‌మౌళి. అలాంటి వారిని ఏమైనా అంటే.. న‌టులుగా మేం ఊరుకోం. అందుకే.. బాబూ గోగినేనిని ఎలిమినేష‌న్‌కు